*ఘణంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న A.శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. మేడ్చల్ మల్కాజ్గిరి :కీసర సర్కిల్ : జవహర్ నగర్ : స్థానిక సి.ఆర్.పి.ఎఫ్. పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ముఖ్య అతిథిగా సదరన్ రీజియన్ ఐ.జీ.పీ. శ్రీనివాస్ పతాక ఆవిష్కరణ చేసి, విద్యార్థులకు మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యార్ధి దశ ఎంతో ముఖ్యమని విద్యతో పాటు సామాజిక అవగాహన కలిగి దేశ సేవ లో ముందు ఉండే విధంగా అవకాశాలను...