గడ్డి మందు సేవించి యువకుడి మృతి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన.. బిక్కవోలు పోలీసుల కేసు నమోదు బిక్కవోలు, ఆగస్టు 13: బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో 37 ఏళ్ల వ్యక్తి గడ్డి మందు సేవించి మృతి చెందిన ఘటనపై బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు BNSS సెక్షన్ 194 కింద Cr.No.133/2026గా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊలపల్లి గ్రామంలోని బొమ్మలపేటకు చెందిన అనసూరి చంద్ర (37)...