హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు… సిపిఆర్ తప్పనిసరి. హార్ట్ ఎటాక్ పేషంటును .90% ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు
జులై 10 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు గ్రామంలో ఉన్న స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు (అనస్పెక్టెడ్ గా) అనుకోని విధంగా వచ్చే హార్ట్ ఎటాక్ గురించి ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ( సిపిఆర్) డా క్టర్. దేవసత్య డాక్టర్, కళ్యాణ్ లు తెలిపారు. అలాగే విద్యార్థులు పాఠశాల గ్రౌండ్లో ఆటలాడే సమయంలో పెద్ద దెబ్బలు తగిలినప్పుడు...