భద్రాచలం ఐటిడిఏకు చేరిన ఆదివాసి హక్కుల యాత్ర
ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి: గోండ్వానా సంక్షేమ పరిషత్ పొలిటికల్ పవర్, భద్రాచలం, ఆగస్టు 20: ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గిరిజన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పాదయాత్ర గురువారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుంది. ఈ నెల 17న చర్ల మండల కేంద్రంలో ప్రారంభమైన పాదయాత్ర దుమ్ముగూడెం మీదుగా కొనసాగి భద్రాచలం ఐటీడీఏ వరకు చేరుకుంది. అనంతరం ఐటీడీఏ పీవోకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని...