*అల్వాల్ సీఐ ప్రశాంత్‌కు ప్రతిభ పురస్కారం.*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ : 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కమాండెంట్ సర్టిఫికెట్‌తో ప్రతిభ...