అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు ను జయప్రదం చేయండి: – ఏ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ .ఓబయ్య

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ఆగస్టు 12,13 తేదీల్లో కడప నగరంలో జరగనున్న అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ (ఏ ఎస్ వై ఎఫ్) రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఏ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. ఓబయ్య పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సాయిరాం కాలేజీ నందు విద్యార్థులతో కలిసి రాష్ట్ర మహాసభలు కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో...