*వెంకటాద్రి స్వామికి బహిరంగ ఆహ్వానం,ఆయన పాండిత్యం నిరూపణ చేసుకోవడానికి – బ్రహ్మం గారి తత్వం & హిందూ ధర్మము గురించి*

గోవిందస్వామిని 1.మెంటల్ నా కొడకా నీకు చదువు రాదురా, 2.నీ మీద కేసులు పెట్టి నీకు జీవితం లేకుండా చేస్తారా *అని నీచంగా మాట్లాడిన వెంకటాద్రి స్వామికి ఇది బహిరంగ సవాల్* నీ చదువేమిటో, గోవిందస్వామి చదువేమిటో ప్రజలకు తెలియచేసే సువర్ణ అవకాశం మీకోసమే. *వెంకటాద్రి స్వామి* నేను చిన్నప్పుడే వేదం నేర్చుకున్నా (60 ఏళ్ల అనుభవం?) నని చెప్తారు. లాయర్ గా 30 ఏళ్లకు పైగా అనుభవం అంటారు. లీగల్ అద్వైజర్ గా పని చేసా అంటారు. *గోవింద స్వామికి అసలు చదువే...