*అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో మిన్న* *డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల*

  *పాత పాల్వంచలో కౌడు పీరీల ముగింపు సందర్భంగా జరిగిన అన్నదానాన్ని ప్రారంభించిన కొత్వాల, కార్పొరేటర్ విమలాదేవి.* పది జూలై 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ . పొలిటికల్ పవర్ .అన్ని దానాల్లో కెల్లా *అన్నదానం ఎంతో మిన్న అని డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. పాత పాల్వంచలోని *ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌడు పీరీల...