విభజన హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.

. ఈనెల 11వ తేదీ చలో జమ్మలమడుగు జయప్రదం చేయండి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్. బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లాభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ లు డిమాండ్ చేశారు శుక్రవారం బద్వేల్ పట్టణంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ మహాసభ స్థానిక సుందరయ్య భవనం...