ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం లో భాగంగా రైతులందరూ పంటల భీమా చేసుకోవాలి
బిక్కవోలు మండల వ్యవసాయ అధికారి, Smt. G. Vani వరి పంటకు ఎకరానికి 570 రూపాయలు చెల్లించి బీమా చేసుకోవాలని ఈ బీమా చేసుకోవడం ద్వారా 38000 రూపాయల కవరేజ్ ఉంటుందని తెలియజేశారు ఈ తొలకరి సీజన్ లో ఆగస్టు 15 వరకు బీమా చేసుకునే సౌలభ్యం కల్పించారు. మినుము పంటకు ఎకరాకు రూ. 300/-, ప్రీమియం చెల్లించాలి. మినుము పంటకు భీమా నమోదు చేసుకోవడానికి జూలై 31 ఆఖరి తేదీ. వరి పంట నష్టం అంచనాకు గ్రామం యూనిట్ గాను మరియు మినుము...