బాధితులపైనే దాడులు దారుణం.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: దళిత నాయకుల డిమాండ్

  అనపర్తి జూలై 16: రామవరం గ్రామంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై జరిగిన దాడుల అనంతరం బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు, దళితులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్‌తో పాటు పలువురు దళిత నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో లింగం శివప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి...