పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్పల్లి నియోజకవర్గం రిపోర్టర్ హేమంత్ సాగర్ టిపిసిసి ఉపాధ్యక్షులు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ *బండి రమేష్ పుట్టినరోజు పురస్కరించుకొని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు జీ వీ ఆర్ * బండి రమేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పండ్ల బోకేను అందచేయడం జరిగింది.