కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన తోటి విద్యార్థులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి రాత్రి సమయంలో హాస్టల్లో అభిషేక్‌ను కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి దారుణంగా దాడి చేసిన 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడిన తమ కుమారుడు మెట్ల మీద నుంచి కిందపడిపోయాడంటూ...