డాక్టర్ యం నరేందర్ కు శుభాకాంక్షలు

ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ సూపర్ డెంట్ గా డాక్టర్ యం నరేందర్ * వచ్చి *సంవత్సరకాలం* ఆయన సందర్భంగా.... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎస్ వీరబాబు ఎస్ పి ఎస్ మెడికల్* *అండ్* *హెల్త్ వర్కర్స్* *అసోసియేషన్* తరపున *శుభాకాంక్షలు* తెలియజేస్తూ ఘనంగా *సన్మానం చేయడం* జరిగింది. తమరు ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ వచ్చిన దగ్గర నుండి మా కార్మికులందరికీ ప్రతినెల జీతాలు పడుతున్నాయి అని ధన్యవాదములు...