కాంగ్రెస్ కి భారీ షాక్*బిఆర్ఎస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు*

10 ఆగస్టు 2026. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక యన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం వీరన్ *కాంగ్రెస్ ని నమ్మి మోసపోయాం* కెసిఆర్ ని ముఖ్యమంత్రి చెయ్యడమే మా లక్షం అంటున్న గ్రామస్థులు* *కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా* అశ్వారావుపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.సహజంగా ఇతర పార్టీల నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు చూస్తాం కానీ అశ్వారావుపేటలో మాత్రం దీనికి...