నేడు కలసపాడుకు బిషప్ సగినాల పాల్ ప్రకాష్.

 ఆగస్టు 8. పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ' సమగ్ర తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు విచారణకు ఆర్ సి ఎం బిషప్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు వస్తున్నట్లు కలసపాడు విచారణ గురువులు కొత్తపల్లి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని సుమారు 60 మందికి దివ్య సత్ప్రసాదం మరియు భద్రమైన అభ్యంగo లాంటి దివ్య సంస్కరణ సాoఘ్యాలను ఇస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం మరియ తల్లి మంట పాలను...