యాదాద్రి యాదగిరి లక్ష్మీ నారసింహా స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ కలిసి సంగీభావం తెలపడం జరిగినది యాదవ గౌడ్ కులస్తులను అనుచిత వాక్యలుచేసిన జక్కిడి శివ చరణ్ రెడ్డి పై చర్చలు తీసుకుని ఒక బజారు రౌడీ గా ప్రవర్తించిన అతనికి యూత్ కాంగ్రెస్ కి అనర్హుడు ఒక యూత్ విభాగానికి అద్యక్షుడు గా ఉండి రేపటి తరం యువత కి ఏ సందేశం ఇస్తారు ఇప్పటి తరం రేపటి...