ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ఇద్దరూ మహిళలు మృతి

    పొలిటికల్ పవర్ పిఎన్ 9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి ఆత్మకూరు మండలం మహిమలూరు లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వెళ్ళింది ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను 108 లో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగన్న చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు ప్రాథమిక సమాచారం మేరకు మహిమలూరు లోని తూర్పు వీధిలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలు గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వచ్చి జమీలను...