తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఖమ్మం నగరం బి ఆర్ఎస్ నాయకులు మొక్కులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎస్ వీరబాబు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి గౌరవ పెద్దలు *కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని సక్సెస్గా శ్యామలంగా చేయాలని రైతులకు కర్షకులకు కార్మికులకు ఉద్యోగులకు విద్యార్థులకు తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వ పనితీరు ద్వారా అన్ని రకాల సేవలు అందించేలా తిరుమల తిరుపతి దేవస్థానo వెంకన్న స్వామి కరుణాకటాక్షం ఉండాలి అని అలాగే...