బస్సు ఆలస్యం… సర్పంచ్ చొరవతో సమస్య పరిష్కారం…
అంబం ఆర్ బస్సు ఆలస్యం... సర్పంచ్ గంగాధర్ డిఎం గారితో వివరించి సమస్యకు పరిష్కారం... పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం... అంబం నుండి బోధన్ చదువుకోసం స్కూల్ మరియు కాలేజ్ వెళ్ళే విద్యార్ధులకు బస్ సాయంత్రం 4: 00 గంటలకు కాలేజ్ అయిపోతే ఇంటికి వచ్చే వరకు సాయంత్రం 7: 00 గంటలు అవుతుందని విద్యార్థులు సర్పంచ్ కూర్లేపు గంగాధర్ కు తెలియజేయడంతో సర్పంచ్ బోధన్ డిపో మేనేజర్ కు ఫోన్ లో సమస్యను వివరించడంతో సానుకూలంగా...