డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
బిక్కవోలులో వైఎస్సార్‌సీపీ రీలే నిరాహార దీక్ష ముగింపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలు: డీఎస్సీ–2025 నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు నిరసనగా బిక్కవోలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే...