మెగా డీఎస్సీ పై సీబీఐ దర్యాప్తు చేయాలి..చల్లా సునీల్
* విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ పులివెందుల నుంచి :-- 2025 లో జరిగిన మెగా డీఎస్సీ పై సీబీఐ దర్యాప్తు చేయాలి అని,అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సీ అవకతవకలపై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం...