*స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ….* *రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదు.. ఇది మీ ఆకలి తీర్చే ఆత్మగౌరవం.* 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ బి.చంద్రశేఖర్ పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన. ఇవాళ సన్న బియ్యం గురించి ఒకరు. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొకరు ఆరోగ్యశ్రీ గురించి మరొకరు మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆరెస్ రెండూ వేర్వేరు కాదు. అవి నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. బీజేపీ, బీఆరెస్ నాయకులను అడుగుతున్నా....