*ఈనెల 20 నా అంజనాపురంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….*

*హాజరుకానున్న మంత్రి తుమ్మల తో పాటు ఇతర మంత్రులు...* * పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు ఇప్పటికే పలుమార్లు అంజనపురం ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల....* ప్రారంభోత్సవం సందర్భంగా 1000 మంది ప్రతినిధులకు అవకాశం ఇచ్చిన ఫ్యాక్టరీ యజమాన్యం. ఈనెల 20వ తేదీన ఖమ్మం జిల్లాలో తొలి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైనది . వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలోని అంజనాపురం...