లంచం తీసుకున్న టీవీకే నేతకు సీఎం విజయ్ ఊహించని శిక్ష.
.* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అనపర్తి నియోజకవర్గం రిపోర్టర్ తమిళనాడు సీఎం, టీవీకే అధ్యక్షుడు విజయ్ తనదైన శైలిలో తమిళనాట పరిపాలన సాగిస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే దశాబ్దాలుగా చేయలేని సంచలన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు.*లంచం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.* ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలను అరికట్టే విధంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. లంచం అడిగే అధికారులు, ఉద్యోగులపై ప్రజలు...