అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన నామా స్వప్నకి శుభాకాంక్షలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాల్ రావు నాతో పాటు చదువుకొని ఈ రోజు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న మా అక్క, మా క్లాస్ మెంట్ నామా స్వప్న కి మా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామము తరపున అంతేకాక ప్రత్యేకంగా నా తరఫున ఇలాంటి ఉన్నత పదవులు మరెన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి నీ...