ఆడబిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం-మాజీ ఎమ్మెల్యే మెచ్చా
ఆడబిడ్డలకు మేనమామలా ఎంతో మందికి పెళ్లి చేసిన నాయకుడు కెసిఆర్...పొలిటికల్ పవర్, ఆగస్టు 17: అశ్వారావుపేట/దమ్మపేట కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలమేరకు అశ్వారావుపేట,దమ్మపేట తహసిల్దార్ కార్యాలయాల ఎదుట అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. డిమాండ్లతో కూడిన మెమొరండాన్ని డిప్యూటీ తాసిల్దారులకు అందజేశారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ దోచుకోవడం దోచుకోవడమే పనిగా ముఖ్యమంత్రి నుంచి...