ఆనాడు తిట్టినదే… ఈనాడు దిక్కైనదే” కాలేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
సమాచార హక్కు సంరక్షణ సమితి ఆలస్యం విరన్ 22 జూలై 2026. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలేశ్వరం ప్రాజెక్టును "అవినీతి కూపం" అని, "కేసీఆర్ కుటుంబ ఏటీఎం" అని విరుచుకుపడింది అని సమాచార హక్కు సంరక్షణ సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. సభల్లో, సభా ప్రాంగణాల్లో, వీధుల్లో ఎన్నో మాటలు. "కుప్పకూలిన ప్రాజెక్టు", "నిధుల దుర్వినియోగం" అంటూ విచారణలు,...