బిక్కవోలులో “కనెక్ట్ యూత్” అవగాహన కార్యక్రమం*

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, బిక్కవోలు, జూలై:18 తూర్పుగోదావరిజిల్లా పోలీసు సూపరింటెండెంట్ నరసింహ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య సూచనలతో, అనపర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుమంత్ ఆధ్వర్యంలో బిక్కవోలు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవిచంద్ర కుమార్ రంగాపురం గ్రామంలోని శ్రీ రామాలయం ప్రాంగణంలో "కనెక్ట్ యూత్" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన...