హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో పే సతీష్ కుమార్ ఒవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాల కేసులో జయేష్ రంజన్‌తో పాటు, మరికొంత మంది అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు సల్కం చెరువులో అక్రమంగా ఒవైసీ కాలేజ్ నిర్మించారని ఆధారాలున్నా, చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు పిటిషన్ విచారిస్తూ పురపాలక ప్రత్యేక...