అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీకి కౌన్ డౌన్ స్టార్ట్…
అశ్వారావుపేట మండలంలో కాంగ్రెస్ కి భారీ షాక్ బిఆర్ఎస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు కాంగ్రెస్ ని నమ్మి మోసపోయాం కెసిఆర్ ని ముఖ్యమంత్రి చెయ్యడమే మా లక్షం అంటున్న గ్రామస్థులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా అశ్వారావుపేట,ఆగస్టు10:అశ్వారావుపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.సహజంగా ఇతర పార్టీల నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు చూస్తాం కానీ అశ్వారావుపేటలో మాత్రం దీనికి బిన్నంగా ఉంది.అధికార పార్టీని వీడి కావడిగుండ్ల మరియు కాలానికి చెందిన సుమారు 50...