*స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. శామీర్ పేట్:   మల్కాజ్గిరి కార్పొరేషన్   కీసర సర్కిల్ శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని SNR పుష్పలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.                                                 ...