కనిగిరి హిల్స్ మిషన్ భగీరథ మరియు సబ్ స్టేషన్ కార్మికుల వివరాలు

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి కనిగిరి హిల్స్: మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమగ్ర వివరాల సేకరణ కార్యక్రమం కనిగిరి హిల్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల వ్యక్తిగత వివరాలు, విధుల స్వరూపం, పనిచేస్తున్న ప్రాంతం, నియామక సంస్థ, వేతనాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు నమోదు చేశారు. భవిష్యత్తులో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, పరిపాలనా అవసరాలు మరియు ప్రభుత్వ...