*శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ గా దేవేందర్*
*ట్రస్ట్ చైర్మన్ వీరన్ తో కలిసి కన్వీనర్ గా దేవేందర్ - సేవా కార్యక్రమాలు మరింత వేగవంతం* ఒకటి ఆగస్టు 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. *సేవా కార్యక్రమాలలో ముందుంటున్న *శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్* కన్వీనర్ గా *దేవేందర్* ని ట్రస్ట్ చైర్మన్ *ఆలస్యం వీరన్* నియమించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత సంవత్సరకాలం నుంచి వారంలో నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమం...