బీజేవైఎం అధ్యక్షులు శేషంక్ సింగ్ రాహుల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు గొడుగుల పంపిణీ.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ : జవహర్ నగర్ : ఈ రోజు మేడ్చల్ రూరల్ జిల్లా జవహర్ నగర్ డివిజన్ లో బీజేవైఎం అధ్యక్షులు శశాంక్ సింగ్ (రాహుల్) మరియు డివిజన్ బిజెపి అధ్యక్షులు కళికోట కమలాకర్ సమక్షంలో వర్షకాలం ఉన్నందున వానలో, ఎండలో కష్ట పడి పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గొడగులు పంపిణి చేయడం...