16 న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు మేడ్చల్ఈ మల్కాజ్గిరి జిల్లా:  కీసర సర్కిల్ : హకీమ్ పేట్ : ఈ నెల 16న ఆదివారం జిల్లా స్థాయి అండర్ -14,16,18 మరియు 20 బాల బాలికల రన్నింగ్, జంపింగ్ , త్రోయింగ్  ఆటల పోటీలు స్థానిక తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకీoపేట లో నిర్వహింస్తూ నట్లు నిర్వాహక కమిటీ కార్యదర్శి స్టాన్లీ జోన్స్, కూరపాటి రాజశేఖర ఒక ప్రకటనలో తెలిపారు,...