“ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు గైర్హాజరు – 11 గంటల నుంచి ఎదురుచూస్తున్న రోగులు”*

*సెలవా ప్రజల ప్రాణాలతో చెలగాటమా*. 8 ఆగస్టు 2026 . ఎన్ వి ఆర్ టీవీ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ .*ఆళ్లపల్లి*: సమాచారం అందుకున్న సమాచార హక్కు సంరక్షణ సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ ఆలస్యం విరన్ అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి చూడగా ఉదయం 11 గంటలకు వైద్యం కోసం వచ్చిన పేద రోగులు మధ్యాహ్నం 2 గంటలైనా ఇంకా బెంచీలపై కూర్చుని ఉన్నారు. కారణం - ఆసుపత్రిలో *మెడికల్...