పెద్ది లేడని బాధపడకండి.. పెద్దన్నగా నేనున్నా
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ కుటుంబ సభ్యులకు, నేనున్నానని కేసీఆర్ భరోసా పెద్ది యాదిలో.. కేసీఆర్ కంట కన్నీరు పిల్లలను అక్కున చేర్చుకుని దుఃఖపడ్డ అధినేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన నడుమ లేడని ఎట్టి పరిస్థితులలో ఆందోళన చెందవద్దని, ధైర్యం చెడొద్దని, పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా నేనున్నానని, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యా పిల్లలు తల్లి, కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్...