కేంద్ర మాజీ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రను కలిసిన డా.మద్దిశెట్టి సామేలు బృందం

పొలిటికల్ పవర్, న్యూఢిల్లీ ఆగస్టు 19: అమిత్ షా యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం న్యూఢిల్లీలోని సింధు అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న కేంద్ర మాజీ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షా యూత్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో తెలంగాణలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ హోం శాఖ సహాయ మంత్రి  అజయ్ కుమార్...