రామవరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శ

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 23: అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన నల్లమిల్లి శ్రీనివాస్ రెడ్డి తల్లి నల్లమిల్లి అమ్మాయి ఇటీవల మృతిచెందడంతో, వారి కుటుంబ సభ్యులను అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, సబ్బెళ్ళ శ్రీనివాస్ రెడ్డి, తాడి సూర్యనారాయణ రెడ్డి (బ్యాంక్ ఆఫ్ ఇండియా),...