*ఎండోమెంట్ సెల్ (ధార్మిక సెల్) నల్లగొండ జాయింట్ కన్వీనర్ నేనావత్ దేవుడు నాయక్*
*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ జూలై 16 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ* నల్లగొండ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ గా అవకాశం కల్పించిన ఎండోమెంట్ సెల్ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అన్నవజ్జుల సూర్య ప్రకాష్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీ నిరంజన్ దేశాయ్, రాష్ట్ర జాయింట్ కన్వీనర్, నల్లగొండ బిజెపి అధ్యక్షులు శ్రీ నాగం వర్షిత్ రెడ్డి నల్లగొండ, సూర్యపేట జిల్లాల ఇంచార్జ్ శ్రీమతి వనం...