40 దాటిన కాపుల్లో కూడా మార్పు మొదలయింది జగన్ ఉన్నప్పుడే బాగుంది అని చెపుతున్నారట
ఒక జర్నలిస్ట్ మిత్రుడు 3 రోజుల క్రితం సొంత పని మీద హైదరాబాద్ నుంచి సొంత జిల్లా తూర్పు గోదావరికి వెళ్ళాడు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ టివి తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి తిరుగుతూ 3 రోజుల్లో అక్కడ దాదాపు 100 మందితో మాట్లాడాడు ఆట అతను చెప్పిన దాని ప్రకారం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది అన్నాడు 40 దాటిన కాపుల్లో కూడా మార్పు మొదలయింది...