శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం

    భక్తుల కోరికలు తీర్చే వారాహి అనుగ్రహానికి అరుదైన ఆధ్యాత్మిక వేళ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి బిక్కవోలు, జూలై 10: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో ఆషాఢమాస గుప్త నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గుప్త నవరాత్రులు శాక్తేయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన,...