రాజకీయంగా ఎదుర్కొనలేకే “రేగా” పై తప్పుడు కేసులు: సోయం వీరభద్రం
హైకోర్టు తీర్పుతో రేగా కాంతారావుకు భారీ ఊరట దమ్మపేట: బీఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంపై బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సోయం వీరభద్రం హర్షం వ్యక్తం చేశారు. రేగా కాంతారావును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.....