ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 2019 తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి కడప జిల్లా,బ్రహ్మంగారిమఠం మండలం జి.నరసింహపురములో చేనుబోయిన సుబ్బారాయుడు అప్పులు బాధా భరించ లేక పొలం లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.