హాసిని పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమాలలో పేదలకు అన్నదాన కార్యక్రమం.
కలసపాడు జూలై 11 పొలిటికల్ పవర్ పిన్ 9 సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, గోడి. వినోద్ కుమార్ రెడ్డి, పావనిల కుమార్తె హసీని జన్మదిన సందర్భంగా శనివారం అమగంపల్లె పల్లె సిద్దయ్య గారి మఠం వద్ద ఉన్న బాలమ్మ సత్రం వృద్ధాశ్రమం నందు, మరియు కాశి నాయన మండలం వివేకానంద ఆశ్రమం వృద్ధాశ్రమాలలో వృద్ధులకు అన్నదాన...