తిరుమలకుంటలో జర్నలిస్ట్ సతీష్ కుటుంబాన్ని కలిసిన మాజీ ఎమ్మెల్యే తాటి
తినేటి విందులో పాల్గొని కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించిన మాజీ ఎమ్మెల్యే... శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి సహాయం అందిస్తానని హామీ... పొలిటికల్ పవర్, ఆగస్టు 20: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన గడ్డం పుల్లారావు–లక్ష్మీకాంతం దంపతుల తనయుడు, జర్నలిస్ట్ గడ్డం సతీష్ స్వగృహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా సతీష్ కుటుంబ సభ్యులు తాటి వెంకటేశ్వర్లుకు ఆత్మీయ స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన తినేటి విందులో పాల్గొన్న తాటి...