మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మంత్రివర్యులు గుంట్ల కళ్ళ జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు*
*పొలిటికల్ పవర్ దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 18 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ* మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు పోలేపల్లి X రోడ్డులో ఘనంగా నిర్వహించారు చందంపేట మండలం పోలేపల్లి X రోడ్లో బి.ఆర్.ఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీ జగదీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో,...