ఫాక్స్ సాగర్ చెరువు FTL వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టులో మెట్టికాయలు
పొలిటికల్ పవర్ సమగర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ డెస్క్ హైదరాబాద్ - జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు FTL వ్యవహారంలో బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు దూలపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 118,119,122లు FTL పరిధిలో ఉన్నాయని 2019, 2023 నాటి జీవోలను రద్దు చేసిన ప్రభుత్వం FTL నిర్ధారణపై విచారణ పెండింగ్‌లో ఉందని, అది అయ్యే వరకు భూ వినియోగ మార్పు, ఆ ఇండ్లకు ఉండే అన్ని అనుమతులు రద్దు...