*ఘనంగా రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారం*

  *మండలంలోని 3 రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం* *అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు* *అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్) జూలై 10:* తొమ్మిది రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో రైతు ఆశీర్వాద సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజులలో 9 వేల కోట్లు నిధులు...